Home » Ben Cooper
నెదర్లాండ్స్ క్రికెటర్ బెన్ కూపర్ 29ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ట్విట్టర్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ కూపర్ ఎమోషనల్ అయ్యాడు.