Home » Benchmark Studios
సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యం..
Aa Ammayi Gurinchi Meeku Cheppali: యంగ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో మాంచి స్పీడుమీదున్నాడు.. ఇటీవలే ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘యాత్ర’ నిర్మాతలు నిర్మిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రకటించాడు. సుధ�