Home » benefit India
భారత మూలాలున్న ఓ హిందూ బ్రిటన్ పీఎం అయ్యాడు. భారత్ మొత్తం దీనిని సెలబ్రేట్ చేసుకుంటోంది. రిషి సునక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కాబట్టి.. వంద శాతం ఆ దేశం కోసమే పనిచేస్తారు. అదే విషయం చెప్పారు కూడా. అతను తీసుకునే నిర్ణయాల్లో.. ఒకటి, రెండైనా భారత్కు �