Home » benefits of ash gourd juice in empty stomach
బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ రసంలో డైటరీ ఫైబర్, మెటబాలిజం, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా బూడిద గుమ్మడి తోడ్పడుతుంది.