Benefits of Jaggery Tea

    Jaggery Tea : చలికాలంలో సీజనల్ వ్యాధుల నుండి రక్షించే బెల్లం టీ!

    November 6, 2022 / 11:53 AM IST

    అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ బెల్లం టీని తాగాలి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

10TV Telugu News