Home » benefits of rose petals for skin
గులాబీ రేకులతో తయారు చేసిన డ్రింక్‌ను తీసుకోవడం వల్ల తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. రోజ్‌షిప్ సారం కడుపు మంటను తగ్గించడంలో తోడ్పడుతుంది.