Home » benefits of walking
Fitness Tips: 6‑6‑6 వాకింగ్ రొటీన్ అనే ఫిట్నెస్ ట్రెండ్ తెగ హల్చల్ చేస్తోంది. దీనిని అనుసరిస్తున్నవారు బరువు తగ్గడం, మానసిక ప్రశాంతత వంటి అద్భుతమైన ఫలితాలను పొందుతున్నట్లు చెబుతున్నారు.
ఒక రోజులో నిరంతరం నడవడం కష్టంగా ఉంటే, మీకు అనుకూలమైన సమయాల్లో నడవటాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే, ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు మరియు సాయంత్రం 10 నిమిషాలు. ఇందుకోసం ఫిట్నెస్ ట్రాకర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ ఉపయోగించవచ్చు.