Home » Bengal Chief
Congress కాంగ్రెస్ పార్టీలో కొత్త కీచులాటలపర్వం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బయటపడి పార్టీని మళ్ళీ రచ్ఛకీడ్చింది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23)తిరుగుబాటు నేతలు ఇటీవల జమ్మూలో ప్రత్యేక సమావేశం