Bengaluru apartment seal

    కర్ణాటకలో కరోనా విజృంభణ.. బెంగళూరు అపార్ట్‌మెంటుకు సీల్

    February 23, 2021 / 11:25 AM IST

    Bengaluru apartment sealed rising Covid cases : దేశంలో మహారాష్ట్ర, కేరళలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రెండు రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపో

10TV Telugu News