-
Home » Bengaluru Civil Court
Bengaluru Civil Court
ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కేసు.. ఆ 8వేల 800 లింకులు తొలగించండి.. కోర్టు కీలక ఆదేశాలు
July 22, 2025 / 07:55 PM IST
ఆగస్టు 5న జరగనున్న తదుపరి విచారణ వరకు ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ముద్రించడం, ప్రసారం చేయడం లేదా పోస్ట్ చేయకుండా ప్రతివాదులను కోర్టు నిరోధించింది.