Home » bengaluru company
Chief Dating Officer : బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ప్రేమ భాషలో అనర్గళంగా మాట్లాడే వారి కోసం వెతుకుతోంది. కంపెనీ నియామక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండీ కూడా ఓ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేదో ఓ కంపెనీ. దానికి కారణం ఆమె తెల్లగా ఉందట..ఫెర్ స్కిన్ ఉన్న మీకు ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పిన కంపెనీ సమాధానానికి షాక్ అయ్యిందా అమ్మాయి.