Home » Bengaluru flyover
ఫ్లైఓవర్‌పై కూడా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు విసుగెత్తిపోయారు.
నగరంలోని కేఆర్ మారెట్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నలబడి అదే పనిగా నోట్లను విసిరాడు. తనతో పాటు తెచ్చుకున్న సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల నోట్లను ఫ్లైఓవర్‌కు రెండు వైపులా విసిరాడు. కొన్ని నోట్లు గాలికి ఫ్లైఓవర్ వైప�