Home » Bengaluru groom
Bengaluru Groom : బెంగుళూరులో ఓ వ్యక్తి గుర్రాన్ని వదిలి ఏథర్ ఎలక్ట్రిక్ బైక్‌పై తన పెళ్లికి వచ్చాడు. పెళ్లి బరాత్‌లో ఎలక్ట్రిక్ వాహనం (EV) పక్కన వరుడితో పాటు కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.