-
Home » Bengaluru - Kochi
Bengaluru - Kochi
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
May 19, 2024 / 12:32 PM IST
విమానం ఇంజన్ లో మంటలు వ్యాపించిన సమయంలో లోపల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అందరూ తమ సీట్ల నుంచి లేచి ఏం జరుగుతుందో ఏమోనని కంగారుపడ్డారు.