-
Home » Bengaluru Parties Meeting
Bengaluru Parties Meeting
Opposition Parties Meeting: ఎన్సీపీలో చీలిక ఎఫెక్ట్..! విపక్షాల బెంగళూరు సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
July 3, 2023 / 11:30 AM IST
బెంగళూరు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన విపక్షాల సమావేశం వాయిదా పడింది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.