BENI PRASAD VERMA

    మాజీ కేంద్రమంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత

    March 27, 2020 / 04:13 PM IST

    కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్‌ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్

10TV Telugu News