Home » Benz Circle Flyover
ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. సీఎం జగన్పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు.
అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదని... అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.