Home » Benz Road
108, 104 వాహనాలకు ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయోనన్న అధ్వాన్న పరిస్థితి నుంచి బయటపడ్డామని సీఎం జగన్ వెల్లడించారు. దాదాపు 1060 కొత్త వెహికల్స్ (108, 104) ప్రయాణం చేసి ప్రతి జిల్లాకు చేరుకుంటాయన్నారు. బెంజ్ సర్కిల్ రోడ్డుపై జెండా ఊపి ప్రారంభిస్తామని ప్రకటించ�