beritan

    థెరిసా కి బిగ్ రిలీఫ్ : వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

    January 17, 2019 / 05:05 AM IST

    బ్రిటన్ ప్రధాని థెరిసా మే కు వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 19 ఓట్ల తేడాతో థెరిసా ప్రభుత్వం గెలుపొందింది. డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) �

10TV Telugu News