హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా
HIV.. ప్రాణాంతక వ్యాధి. మెడిసిన్ లేని భయంకరమైన జబ్బు. ఒకసారి సోకితే చనిపోయే వరకు నయం కాని రోగం. ఎయిడ్స్ సోకితే చావు తప్ప మరో మార్గం లేదు. ఇప్పటివరకు ఇదే తెలుసు. కానీ లండన్లో మిరాకిల్ జరిగింది. వైద్య రంగంలో సంచలనం నమోదైంది. హెచ్ఐవీ ఎయిడ్స్ సోకి�