Home » Berlin Series
బెర్లిన్ క్యారెక్టర్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఆల్రెడీ కొంచెం మనీహైస్ట్ లో చూపించారు. ఇప్పుడు బెర్లిన్ క్యారెక్టర్ తో సపరేట్ సిరీస్ రాబోతుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం బెర్లిన్ సిరీస్ నుంచి ప్రోమో రిలీజ్ కాగా తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌ�
ఇండియాలో మనీహైస్ట్ సిరీస్ కి ఎంత డిమాండ్ వచ్చింది అంటే ఏకంగా నెట్ఫ్లిక్స్ ఇక్కడ ఇండియాలో లోకల్ లాంగ్వేజెస్ లో లాస్ట్ సీజన్ ని రిలీజ్ చేయడమే కాక, ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేశారు.