Home » Bernard Arnault
Bernard Arnault : ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం (LVMH) సీఈఓ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 207.8 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్‌ను అధిగమించారు.
వారిద్దరు ప్రపంచ కుబేరులు. సంపదలో నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంటారు.వారిద్దరు ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది. ప్రపంచ కుబేరులిద్దరు లంచ్ మీట్ పై ప్రపంచ వ్యాపారా దిగ్గజాలు ఆసక్తిగా గమనించాయి.
ఒకే రోజులో ఎల్వీఎమ్హెచ్ 11 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 2022లో ప్రపంచంలో మస్క్ కంపెనీ టెస్లా విలువ బాగా పడిపోవడంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ అయిన ఎల్వీఎమ్హెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్న�
2023 సంవత్సరంలో అడుగుపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. సంపన్నులు ఈ ఏడాది లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో మొదటి నుంచి చివరి వరకు ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్య రీత�
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం.1 స్థానాన్ని ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ లూయిస్ విట్టన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కైవసం చేసుకున్నాడు. సోమవారం ఎలోన్ మస్క్ టెస్లా షేర్లు భారీగా పడిపోయిన తరువాత ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశాడు.
ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయాడు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే, ఇంకెవరు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అని ఠక్కున చెప్పేస్తారేమో. ఒక్క సెకన్ ఆగండి. ఇకపై అలా చెప్పొద్దు. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కాదు. కొత్తాయన వచ్చేశాడు. జెఫ్ బెజోస్ ని బీట్ చేసి ప్రపంచ కుబేరుడ�