Home » Bernstein report
ఇండియాలో ఎంతో ఆర్భాటంగా కార్యకలాపాలు ప్రారంభించిన అమెజాన్.. ఎనిమిదేళ్లు దాటినా కళ్లు చెదిరే లాభాలను కొల్లగట్టడంలో మాత్రం ఫెయిలైంది. పైగా.. ఫస్ట్ ప్లేస్‌లో దేశీయ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఉండటం.. అమెజాన్‌కు అస్సలు మింగుడుపడటం లేదు. ఈ-కామర్స్‌లో ద�
అమెజాన్.. వరల్డ్ వైడ్ ఫేమస్ బ్రాండ్. ఏ దేశంలో పెట్టుబడి పెట్టినా.. ఎక్కడ బిజినెస్ మొదలు పెట్టినా.. ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ లాభాలు రాబట్టుకుంటుంది. కానీ.. అమెజాన్ లెక్కలు మాత్రం.. ఇండియాలో వర్కవుట్ కావడం లేదు. ఎనిమిదేళ్లలో.. 50 వేల కోట్లకు పైగా పెట�