Home » Besan Cultivation
Besan Cultivation : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ.. రైతుల ఆదరణ పొందుతోంది.