Home » Besharam Rang song
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్న షారుఖ్ చాలా జాగ్రత్తలు తీసుకోని ఈ సినిమాని తెరకెక్కించాడు. బాయ్‌కాట్ ట్రెండ్ మధ్య ఈ చిత్రాన్ని ఎలాగైనా పాజిట�