Home » Best Actor National Film Awards 2025
కేంద్ర ప్రభుత్వం 2025 జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్‌కు జ్యూరీ అందజేసింది.