Home » Best Airports
World's Best Airports : ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2024 విడుదల చేసింది. ఈ జాబితాలో హమద్ ఇంటర్నేషనల్ టాప్ ర్యాంకులో నిలిచింది. సింగపూర్ చాంగి రెండో స్థానానికి దిగజారింది.