Home » BEST CITY
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని దాటేసిన నగరం.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపర్చే ఫ్లై ఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. మోస్ట్ సేఫెస్ట్ సిటీగా గుర్తింపు సాధించింది.
కొంచెం ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది ఐటీ ఫ్రొఫెషనల్స్ ఉద్యోగం చేసేందుకు బెంగళూరునే బెస్ట్ సిటీగా పరిగణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరులో ఉన్న అత్యున్నత జీవన ప్రమాణాలు(high living standards),అత్యధిక మదింపు(highest appraisal),వృత్తి వృద్ధి అవకాశా