Home » Best deals on laptops
Croma Independence Day Sale : క్రోమా ఇండిపెండెన్స్ సేల్ ఆగస్టు 16 వరకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరిన్నింటిపై డిస్కౌంట్లను అందిస్తుంది.
Best Deals On Laptops : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారమ్‌లో 8 రోజుల పాటు పండుగ సీజన్ సేల్ (Festival Season Sale) నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలుదారులు అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.