Home » Best deals on smart TV
Amazon Great Summer Sale 2024 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌తో సమానంగా జరిగే ఈ సేల్ మే 7న ముగియనుంది. ఈ సేల్ ముగిసేలోపు రూ. 30వేల లోపు స్మార్ట్‌టీవీలలో కొన్ని బెస్ట్ డీల్స్ ఓసారి చెక్ చేయండి.
ఫ్లిప్‌కార్ట్ మెగా ఆఫర్లు, డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. 2022 ఏడాదిలో ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన సేల్ డిస్కౌంట్లను తీసుకొచ్చింది.