Home » Best deals on smartphones
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందడానికి కూడా అనుమతించవచ్చు.
Amazon Best Year End Deals : అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ కొనసాగుతోంది. ఈ సంవత్సరాంతంలో అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఐఫోన్ 13, వన్‌ప్లస్ 11ఆర్, ఐక్యూ జెడ్7 ప్రోపై తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్ సీజన్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందిస్తోంది. ఏ ఫోన్ డీల్ ఎంత ఉందంటే?
Croma Independence Day Sale : క్రోమా ఇండిపెండెన్స్ సేల్ ఆగస్టు 16 వరకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరిన్నింటిపై డిస్కౌంట్లను అందిస్తుంది.
Flipkart Electronics Sale : ప్రముఖ వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ అనే మరో సేల్ ప్రారంభించింది. ఈ-టైలర్ ప్రకారం.. సేల్ జనవరి 24, 2023న ప్రారంభమై జనవరి 31, 2023న ముగుస్తుంది.