Home » Best Fielder
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 నుంచి టీమ్ఇండియా ఓ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.
వన్డే ప్రపంచకప్ ఆరంభం నుంచి టీమ్ఇండియా ఓ కొత్త పద్దతిని అనుసరిస్తోంది. టీమ్ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ను అందిస్తోంది.