-
Home » Best Fruits For Diabetes
Best Fruits For Diabetes
మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినటం మంచిదేనా ? తినాల్సిన 10 ఉత్తమ పండ్ల రకాలు ఇవే !
November 14, 2023 / 10:51 AM IST
పండ్లలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. దాంతోపాటుగా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అనగా విటమిన్ సి, ట్రిప్టోఫాన్, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి.