Home » Best Indian Keto Diet Plan
ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది అత్యంత తీవ్రమైన క్యాన్సర్, ఇది ఏటా అనేక మరణాలకు కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యతిరేకంగా కీటో డైట్ రక్షణగా ఉంటుందని అధ్యయన అధారాలు స్పష్టం చేస్తున్నాయి.
కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటుంది. శాఖాహారం కీటో మీల్స్‌కు బాగా ఉపకరిస్తుంది. వంటలో నూనెగా కొబ్బరి నూనెను ఉపయోగించండి. స్మూతీస్ , సలాడ్లలో తియ్యని కొబ్బరి ముక్కలను కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి.