Home » Best Jio Data Plans
Best Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) రూ. 500లోపు ప్రీపెయిడ్ ప్లాన్లతో 2GB రోజువారీ డేటాను అందిస్తోంది. అంతేకాదు.. జియో OTT సబ్స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాలింగ్, మరిన్నింటితో సహా అదనపు బెనిఫిట్స్ కూడా టెలికాం ఆపరేటర్ అందిస్తోంది.