Home » Best Jio Fiber monthly plans
Best Jio Fiber Monthly Plans : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) ఫైబర్ యూజర్ల కోసం గరిష్టంగా 1Gbps స్పీడ్తో అనేక నెలవారీ ప్లాన్లను అందిస్తుంది. ఈ Jio ఫైబర్ ప్లాన్లలో చాలా వరకు అన్లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, నెల పాటు పూర్తి OTT సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.