Home » Best Jio Offers
Best Jio Annual Plans : కొత్త రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఓటీటీ యాక్సెస్‌తో జియో అద్భుతమైన రెండు వార్షిక రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 3,999 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ, 2.5GB రోజువారీ డేటా, ఫ్యాన్‌కోడ్ 2 OTT యాప్‌లను పొందవచ్చు.