-
Home » Best Marriage Dates
Best Marriage Dates
పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 19 నుంచి సందడి షురూ.. ఆర్నెళ్ల పాటు వివాహ శుభ ముహూర్తాల తేదీలివే..
January 21, 2026 / 01:13 PM IST
Wedding Season : మన పంచాగాల ప్రకారం.. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి శుభముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. 19, 20, 21, 24, 25, 26తేదీలు వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి. 19, 20, 21 తేదీల్లో గృహ ప్రవేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.