-
Home » Best-selling Cars in February
Best-selling Cars in February
Best-selling Cars in February : ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు.. టాప్ 6 బెస్ట్ మోడల్ SUV కార్లు ఇవే!
March 4, 2023 / 03:39 PM IST
Best-selling Cars in February : భారత మార్కెట్లో గత ఫిబ్రవరి 2023లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహన (PV) తయారీదారు మారుతీ సుజుకి ఇండియా (Maruti Suzuki India) పోర్ట్ఫోలియో నుంచి వచ్చాయి.