Home » Best Smartphones in 2022
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ప్రారంభమైంది. మొత్తం 6 రోజుల పాటు సాగే ఈ సేల్ డిసెంబర్ 21న ముగుస్తుంది.