Home » Best Smartwatches In 2022
Best Smartwatches in 2022 : భారతీయ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. 2022 నవంబర్‌లో కౌంటర్‌పాయింట్ అనే పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం.. 2022లో భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌వాచ్ వినియోగదారులు ఉన్నారు.