Home » Best summer vegetables
వేసవిలో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, రైతులు తమకు లభించే పరిమితి వనరులతో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి కూరగాయలు పండించినట్లయితే రైతులు మంచి దిగుబడులను పొందవచ్చు.
వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపా�