Home » best time to drink lemon water
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి కలిపి తీసుకోవడం వల్ల క్రమంగా మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయి. దీంతో చర్మం మృదువుగా, కాంతి వంతంగా కనిపిస్తుంది. జీర్ణాశయం, సంబంధిత వ్యాధులు తగ్గతాయి.