Best Varieties

    ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు..

    October 20, 2023 / 11:00 AM IST

    నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.

10TV Telugu News