Home » Beware of QR code Scam
QR code Scam : ఆన్లైన్ క్యూర్ కోడ్ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త.. ప్రత్యేకించి యూపీఐ (UPI), డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా చేసేవారిపైనే స్కామర్లు లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.