Home » beyond expectations
అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప. సడెన్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేసాడు. సో పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి.
సాలిడ్ ట్రైలర్ తోనే థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడంటూ కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలు పెంచేసాడు. కెజీఎఫ్ అనేది కేజీఎఫ్2కి ట్రైలర్ మాత్రమే అని..