Home » Bezawada Indrakeeladri
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రిపైనున్న కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.