-
Home » Bezos Earth Fund
Bezos Earth Fund
Amazon CEO Jeff Bezos : జూలై 5న అమెజాన్ సీఈఓ పదవికి జెఫ్ బెజోస్ గుడ్‌బై.. కొత్త సీఈఓ ఎవరంటే?
May 27, 2021 / 04:35 PM IST
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే జూలై 5న ఆయన సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు.