Home » BF7 omicron variant
కోవిడ్ BF7 Omicron Variant ఆందోళనతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేస్తోంది. దీంట్లో భాగంగా మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోవాలని ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు పా
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. ప్రధానంగా చైనాలో మరోసారి కరోనా విలయం తాండవం చేస్తోంది. తాజాగా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండ