Home » BGMI
BGMI Preload Game : గేమింగ్ కంపెనీ క్రాఫ్ట్ డెవలప్ చేసిన బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)ను ఇప్పుడు మే 27 నుంచి ఆండ్రాయిడ్ యూజర్లందరూ ప్రీలోడ్ చేయవచ్చు.
Road to Valor: Empires : మొబైల్ గేమర్లకు గుడ్‌న్యూస్.. గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ నుంచి భారత్‌కు సరికొత్త గేమ్ వచ్చేస్తోంది. PUBG, BGMI తయారీదారు క్రాఫ్టన్ భారత గేమింగ్ మార్కెట్లో కొత్త గేమ్‌ను లాంచ్ చేసింది.
Battlegrounds Mobile India : ప్రముఖ పాపులర్ గేమ్ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అతి త్వరలో తిరిగి రానుంది. దాదాపు 5 నెలల కింద గూగుల్ (Google Play Store), App Store యాప్ జాబితా నుంచి బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)గేమ్‌ను తొలగించాయి.
BGMI Back India : బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) త్వరలో భారత్‌కు తిరిగి రావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు క్రాఫ్టన్ కంపెనీ కూడా హింట్ ఇచ్చింది. కొన్ని కొత్త ట్యుటోరియల్ వీడియోలను BGMI ఇండియా వెబ్సైట్లో కంపెనీ పోస్ట్ చేసింది.
TikTok-BGMI To India : రెండేళ్ల క్రితం భారత్‌లో షార్ట్ వీడియో యాప్ (TikTok)కు ఫుల్ క్రేజ్ ఉండేది. దేశంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్, పబ్జీ (బాటిల్ గ్రౌండ్స్ మొబైల్) యాప్‌లతో టక్కరి చైనా దొంగబుద్ధి చూపించడంతో ఆయా యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది.
ఒకప్పుడు దేశంలో కోట్లాది మంది ఫేవరెట్ యాప్ ‘టిక్‌టాక్’ మళ్లీ వచ్చే అవకాశాలున్నాయా? దీనిపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ‘బీజీఎమ్ఐ’ కూడా మళ్లీ వస్తుందా?
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గుడ్ న్యూస్.. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అఫీషియల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో Battlegrounds Mobile India ఆండ్రాయిడ్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.